Telangana: డీజీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 110 డీఎస్పీల బదిలీ

Telangana: ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా

Update: 2024-02-13 01:53 GMT

Telangana: డీజీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 110 డీఎస్పీల బదిలీ

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 110 డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ డీఎస్పీగా శివరాంరెడ్డి, యాదాద్రి ఏసీపీగా రమేష్ కుమార్, మాదాపూర్ ఏసీపీగా శ్రీనివాస్ కుమార్, జగత్యాల డీఎస్పీగా రఘుచందర్, పెద్దపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీనివాస్, గద్వాల్ డీఎస్పీగా సత్యనారాయణ, కొత్తగూడెం డీఎస్పీగా రమణమూర్తి, సంగారెడ్డి డిఎస్పీగా సత్తెయ్య లను నియమిస్తూ.. డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. అంతకు ముందు మొత్తం 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

Tags:    

Similar News