మా అసోసియేషన్‌లో మరోసారి బయటపడ్డ విభేదాలు

-ప్రెసిడెంట్ నరేష్ వర్సస్ జీవిత రాజశేఖర్ దంపతులు -నరేష్‌కు తెలియకుండా జనరల్ బాడీ మీటింగ్‌కి ఏర్పాట్లపై రగడ -జనరల్‌ బాడీ మీటింగ్‌పై కోర్టుకు వెళ్లిన మా సభ్యులు -కేవలం ఫ్రెండ్లీ మీటింగ్‌ అని కోర్టుకు చెప్పిన జీవిత రాజశేఖర్ -జనరల్ బాడీ మీటింగ్‌కు కోర్టు అంగీకరించకపోయినా.. ఎలా మీటింగ్ కండక్ట్ చేస్తారంటున్న నరేష్ వర్గం -కోర్టు ధిక్కారమే అంటున్న నరేష్ తరపు లాయర్

Update: 2019-10-20 07:54 GMT

మా అసోసియేషన్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రెసిడెంట్ నరేష్ వర్సస్ జీవిత రాజశేఖర్ దంపతులుగా వివాదం మారింది. నరేష్‌కు తెలియకుండా జనరల్ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేయడంపై.. కొందరు మా సభ్యులు కోర్టుకు వెళ్లారు. జనరల్ బాడీ మీటింగ్‌కు కోర్టు అంగీకరించకపోయినా ఎలా కండక్ట్ చేస్తారంటూ నరేష్‌ వర్గం కోర్టును సంప్రదించింది.

అయితే ఇదంతా కోర్టు ధిక్కారమే అని నరేష్‌ తరపు న్యాయవాది తెలిపారు. అయితే కేవం ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే అని, జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని జీవిత రాజశేఖర్‌ దంపతుల తరపు న్యాయవాది వివరించారు.

Full View

Tags:    

Similar News