వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

♦ ఒంటిపై పెట్రోలు పోసుకున్న నర్సంపేట డిపో కార్మికుడు రవి ♦ రవిని కాపాడిన తోటి కార్మికులు, పోలీసులు

Update: 2019-10-13 11:05 GMT

9 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రవి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని  నిప్పంటించుకునే ప్రయత్నం చేసాడు.  దీంతో అతనికి  దగ్గరలో వున్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పోలీసులు ఆయన్ని నిప్పంటించుకోకుండా అడ్డుకుని కాపాడారు. అనంతరం రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

  

Tags:    

Similar News