OnePlus Independence Day Sale: డిస్కౌంట్ల వర్షం.. వన్‌ప్లస్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు!
వన్‌ప్లస్ ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్‌ను జూలై 31 నుంచి అధికారికంగా ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా OnePlus Nord 5, Nord CE5, OnePlus 13 సిరీస్, OnePlus Pad Go, OnePlus Buds 4 లతో పాటు అనేక పాపులర్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
OnePlus Independence Day Sale: డిస్కౌంట్ల వర్షం.. వన్‌ప్లస్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు!
వన్‌ప్లస్ ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్‌ను జూలై 31 నుంచి అధికారికంగా ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా OnePlus Nord 5, Nord CE5, OnePlus 13 సిరీస్, OnePlus Pad Go, OnePlus Buds 4 లతో పాటు అనేక పాపులర్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బ్లింకిట్, వన్‌ప్లస్ ఆఫ్లైన్ స్టోర్లపై లభ్యమవుతున్నాయి. ఇక OnePlus Pad Lite ఆగస్టు 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓపెన్ సేల్‌కు సిద్ధంగా ఉంటుంది.
OnePlus 13 సిరీస్ పై ఆఫర్లు:
OnePlus 13 కొనుగోలుపై రూ. 7,000 వరకు డిస్కౌంట్
9 నెలల No Cost EMI, 11 నెలల ఫైనాన్స్ ఆప్షన్
రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్
ఈ ఆఫర్లు ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటాయి
OnePlus 13R పై ప్రత్యేక తగ్గింపులు:
16GB + 512GB వేరియంట్‌పై రూ. 5,000 తగ్గింపు (ఆగస్టు 17 వరకు)
12GB + 256GB వేరియంట్‌పై రూ. 3,000 తగ్గింపు
ఆగస్టు 18 నుంచి 31 వరకు అన్ని వేరియంట్‌లపై రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్
ఆగస్టు 18 తర్వాత 16GB + 512GB వేరియంట్‌పై రూ. 2,000 డిస్కౌంట్ కొనసాగింపు
OnePlus Pad సిరీస్ ఆఫర్లు:
OnePlus Pad Lite కొనుగోలుపై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్
6 నెలల No Cost EMI సౌకర్యం
OnePlus Pad 2, Pad Go పై 12 నెలల No Cost EMI
రూ. 2,000 వరకు డిస్కౌంట్
OnePlus Pad 2 కొనుగోలుతో Stylo 2 ఉచితం
ఈ ఇండిపెండెన్స్ డే సేల్ వన్‌ప్లస్ వినియోగదారులకు ఎక్కువ విలువ కలిగించేలా రూపొందించబడింది. EMI సదుపాయాలు, ధర తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లాంటి ఆఫర్లతో ఈ డీల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి.