SL vs IND: రేపు శ్రీలంకతో భారత్ మూడో వన్డే
SL vs IND: ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం
SL vs IND: రేపు శ్రీలంకతో భారత్ మూడో వన్డే
SL vs IND: తిరువనంతపురం వేదికగా రేపు శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా మూడో వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మరోవైపు చిన్నపాటి మార్పులతో మూడో వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి రెండు వన్డేలకు దూరమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆఖరి వన్డేకు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని టీమిండియా వర్గాలు వెల్లడించాయి.