IND vs NZ: ఇవాళ భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే

IND vs NZ: రాయ్‌పూర్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌

Update: 2023-01-21 02:40 GMT

IND vs NZ: ఇవాళ భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే 

IND vs NZ: ఇవాళ న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాయ్‌పూర్‌ వేదికగా జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్‌ గెలవాలని స్కెచ్‌ వేసింది.

Tags:    

Similar News