SL vs NAM: శ్రీలంకపై ఘన విజయం సాధించిన నమీబియా

SL vs NAM: 20 ఓవర్లలో నమీబియా 163 పరుగులు.. లక్ష్యఛేదనలో 108 పరుగులకు శ్రీలంక ఆలౌట్

Update: 2022-10-16 08:38 GMT

SL vs NAM: శ్రీలంకపై ఘన విజయం సాధించిన నమీబియా

SL vs NAM: టీ20 వరల్డ్ కప్‌ క్రికెట్‌ పోటీల్లో నమీబియా జట్టు ఘన విజయం సాధించింది. ఆసియా కప్ ఛాంపియన్‌ శ్రీలంకకు జలక్ ఇచ్చింది. ఆరంభమ్యాచ్‌లో పసికూన నమీబియా జట్టు, ఆస్ట్రేలియాతో తలపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లనష్టంతో 163 పరుగులు చేసింది. 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను నమీబియా కోలుకోలేని దెబ్బతీసింది. 19 ఓవర్లకు 108 పరుగులు చేసిన శ్రీలంక ఆలౌటైంది. దీంతో నమీబియా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News