HCA Elections: ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు.. కొత్త ప్రెసిడెంట్ ఎవరు..?
HCA Elections: కౌన్సిల్ మెంబర్ల పదవుల కోసం జరిగిన పోలింగ్
HCA Elections: ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు.. కొత్త ప్రెసిడెంట్ ఎవరు..?
HCA Elections: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ నిర్వహించారు. HCAలో మొత్తం 173 మంది ఓటర్లుండగా.. 169 మంది ఓటు వేశారు. బరిలో నాలుగు ప్యానెళ్లు ఉండగా.. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు.