చివరి రోజు ప్రముఖుల ట్వీట్లు

చివరి రోజు ట్వీట్లు చేస్తున్న ప్రముఖులు

Update: 2019-12-31 14:21 GMT

నూతన సంవత్సరం మరి కొన్ని గంటల్లో రానున్న సందర్భంగా క్రీడారులు వరస ట్వీట్లు చేశారు. అందరూ 2019 మిగిల్చిన మధురస్మృతులను నెమరువెసుకుంటున్నారు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో 2020 సంబరాలు జరుపుకోవడంతో అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంజయ్ మంజ్రేకర్ , సైనా నెహ్వాల్, ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఇలా ప్రతి ఒక్కరు ట్వీట్లు పెడుతున్నారు.



 





Tags:    

Similar News