India vs South Africa 2nd Test: గౌహతి టెస్టులో భారత్ ఘోర పరాజయం
India vs South Africa 2nd Test: సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతి టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.
India vs South Africa 2nd Test: గౌహతి టెస్టులో భారత్ ఘోర పరాజయం
India vs South Africa 2nd Test: సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతి టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. భారత్‌పై 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. దీంతో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది సౌతాఫ్రికా. బ్యాటింగ్‌లో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. జడేజా తప్ప మిగతా బ్యాంటర్లంతా ఫెయిల్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన హార్మర్.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.