Tenali Double Horse: స్వీట్స్ రంగంలోకి అడుగుపెట్టిన తెనాలి డబుల్ హార్స్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ నుంచి మరో ఆహార పదార్థం టీడీహెచ్ స్వీట్స్ పేరుతో మార్కెట్‌లోకి తెనాలి డబుల్ హార్స్ గుంటూరు జిల్లా నందివెలుగులో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం క్వాలిటీలో వెనక్కి తగ్గేది లేదన్న సీఎండీ శ్యాంప్రసాద్

Update: 2025-11-04 13:26 GMT

Tenali Double Horse: స్వీట్స్ రంగంలోకి అడుగుపెట్టిన తెనాలి డబుల్ హార్స్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌ స్వీట్స్ రంగంలోకి ప్రవేశించింది. పప్పులు, పాపడాలు, మిల్లెట్ మార్వెల్స్, రెడీ టు ఈట్ వంటి ఆహార పదార్థాలతో ప్రజలకు దగ్గరైన తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సంస్థ ఇప్పుడు TDH స్వీట్స్ పేరుతో మరింత చేరువకానుంది. అందుకు సంబంధించిన ఫ్యాక్టరీని గుంటూరు జిల్లా నందివెలుగులో ప్రారంభించారు. క్వాలిటీ స్వీట్స్‌ను ప్రజలకు అందించడంలో ఎక్కడా వెనకడుగు వేసేది లేదని సంస్థ CMD మునగాల శ్యాంప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి స్వీట్లను తయారు చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News