OYO viral Video: ఓయో రూమ్ డోర్ క్లోజ్ చేయకుండా ప్రేమికుల రొమాన్స్.. మెట్రో స్టేషన్ నుంచే లైవ్ షో చూస్తున్న ప్రయాణీకుల వీడియో వైరల్
OYO Couples Romance Video Viral: ఒక్కోసారి కొన్ని దృశ్యాలు హఠాత్తుగా కనిపించగానే నిర్ఘాంతపోయి తేరుకునే సరికి సమయం పడుతుంది. ఈలోగానే మరికొంతమంది ఆ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
OYO Viral Video: ఓయో రూమ్ డోర్ క్లోజ్ చేయకుండా ప్రేమికుల రొమాన్స్.. మెట్రో స్టేషన్ నుంచే లైవ్ షో చూస్తున్న ప్రయాణీకుల వీడియో వైరల్
OYO Room Viral Romance Video Live Show
OYO Couples Romance Video Viral: ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట రచ్చ లేపుతుంది. ఓయో గది తలుపు మూసుకోకుండానే ఓ ప్రేమికుల జంట రొమాన్స్ చేయడంతో మెట్రో స్టేషన్ నుంచి లైవ్ షోను కనిపించింది. అది చూసినవారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయిపోతుంది.
ఇప్పటి వరు మనం రోడ్లపైన, పార్కుల్లో ప్రేమికులకు సంబంధించి ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం. ప్రేమికులు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని వెళ్లడం.. ఇది కాకుండా మరికొంతమంది హద్దులు మీరి ముద్దులు పెట్టుకుంటూ బైక్ పైనే రెచ్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓయో రూమ్ వీడియో మాత్రం అంతకు మించినది.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఓ ప్రేమికుల జంట మాత్రం ఓయో రూమ్ వచ్చారు. అయితే సరసాలు ఆడుతూ మైమరిచిపోయారు. ఒకరినొకరు రెచ్చిపోయి ఓయోగది డోర్ లాక్ చేయడం మర్చిపోయారు. దానికి ఎదురుగానే మెట్రో స్టేషన్ ఉండటంతో అక్కడ నుంచో వ్యక్తి చూసి షాకయ్యాడు . దీంతో 'బ్రదర్ మీరు డోర్ లాక్ చేయడం మర్చిపోయారు' అంటు గట్టిగా అరిచాడు. అతని చూసిన వెంటనే ప్రేమికుల జంట ఉలిక్కిపడింది. వెంటనే వచ్చి డోర్ పెట్టేసుకున్నారు. ఈలోగానే మెట్రో స్టేషన్ నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసి అందరూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది .
ఈ వీడియోకి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మెట్రో టికెట్ ఉన్నవారికి లైవ్ షో.అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపు 50 మిలియన్ల వరకు వీక్షించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ఎవరో తెలీదు కానీ ఇది మాత్రం రచ్చ లేపుతుంది.