Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. 30 సెకన్లలో ద్రాక్షలో దాగి ఉన్న పిల్లిని కనిపెట్టండి..!
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు సరదాగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అవి మన కళ్ళు, మెదడు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. 30 సెకన్లలో ద్రాక్షలో దాగి ఉన్న పిల్లిని కనిపెట్టండి..!
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు సరదాగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అవి మన కళ్ళు, మెదడు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా, ఆప్టికల్ ఇల్యూషన్లు వినోదాన్ని కూడా ఇస్తాయి. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలలో దాగి ఉన్న విషయాలు మన కళ్ళ ముందు ఉంటాయి, కానీ కనిపించవు. చాలా గందరగోళంగా ఉంటుంది. చిత్రాలలో దాగి ఉన్న వస్తువులను కనుగొనడానికి ప్రజలు చాలా తిప్పలు పడతారు. కానీ కొంతమంది మాత్రం ఈజీగా వాటిని గుర్తిస్తారు. సోషల్ మీడియాలో తరచుగా ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతుంటాయి.
ఇటీవల, ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ద్రాక్ష గుత్తు కనిపిస్తుంది. అయితే, ఆ ద్రాక్ష గుత్తుల మధ్య ఓ పిల్లి దాగి ఉంది. అది ఎక్కడ ఉందో మీరు కనుగొనాలి. దీని కోసం మీకు 30 సెకన్ల టైం ఇస్తున్నాము. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోను 100 మందిలో కేవలం ఒకరు మాత్రమే ఆ పిల్లిని కనుగొన్నారు. మీకు డేగ కంటే పదునైన కంటి చూపు ఉంటే ద్రాక్ష గుత్తులలో దాగి ఉన్న పిల్లిని 30 సెకన్లలో కనిపెట్టండి.
త్వరగా...
సమయం అయిపోతోంది...
ఇప్పుడు మీకు కేవలం 5 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి...
5,4,3,2,1...టైం అప్
పిల్లిని కనుగొన్న వారికి కంగ్రాట్స్.. ఒకవేళ మీ పిల్లిని గుర్తించలేకపోయింటే ఈ కింది ఫొటోను చూడండి.