Optical Illusion: ఈ ఫొటోల్లో ఉన్న 3 తేడాలు గుర్తిస్తే మీరు తోపు..!

Spot the Difference Puzzle Goes Viral Can You Find the 3 Changes in 16 Seconds
x

Optical Illusion: ఈ ఫొటోల్లో ఉన్న 3 తేడాలు గుర్తిస్తే మీరు తోపు..!

Highlights

Optical Illusion: పజిల్స్ అంటే అంద‌రికీ ఆస‌క్తిగా ఉంటుంది. చిన్న పిల్ల‌లు మొద‌లు, పెద్ద‌ల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ప‌జిల్స్‌ను సాల్వ్ చేయాల‌ని ఆశిస్తుంటారు.

Optical Illusion: పజిల్స్ అంటే అంద‌రికీ ఆస‌క్తిగా ఉంటుంది. చిన్న పిల్ల‌లు మొద‌లు, పెద్ద‌ల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ప‌జిల్స్‌ను సాల్వ్ చేయాల‌ని ఆశిస్తుంటారు. ఇవి మన మెదడుకు మంచి వ్యాయామంలా పనిచేస్తాయి. తరచూ పజిల్స్ పరిష్కరించడం వల్ల మన ఆలోచనా శక్తి, పరిశీలన సామర్థ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా బ్రెయిన్ టీజర్ గేమ్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ వంటి వాటి ద్వారా మెదడు మరింత చురుకుగా పని చేస్తుంది.

సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇలాంటి పజిల్స్, విశేషంగా "స్పాట్ ది డిఫరెన్స్" రకాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఒక ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రెండు ఫొటోల మ‌ధ్య ఉన్న తేడాల‌ను గుర్తించమంటూ సంధించే ఈ ప‌జిల్స్‌కు భ‌లే క్రేజ్ ఉంటుంది.

పైన క‌నిపిస్తున్న ఫొటోలో ఒక కుర్రాడు బ్యాగ్ తగిలించుకుని నిల్చున్నాడు. అతడి పక్కన ఒక పక్షి కూడా కనిపిస్తుంది. రెండూ ఒకే విధంగా కనిపించే రెండు ఫొటోలు పక్కపక్కన ఉన్నాయి. కానీ వాటిలో మూడు చిన్న తేడాలు ఉన్నాయి. ఈ తేడాలను 16 సెకన్లలో గుర్తించగలిగితే మీ ఐ ప‌వ‌ర్‌, ఐక్యూ ప‌వ‌ర్ సూప‌ర్ అని చెప్పొచ్చు.

మ‌రెందుకు ఆల‌స్యం ఓసారి ఈ ప‌జిల్‌ను సాల్వ్ చేసేందుకు ప్ర‌య‌త్నించండి. ఏంటి ఎంత ప్ర‌య‌త్నించినా తేడాల‌ను గుర్తించ‌లేక‌పోతున్నారా.? అయితే స‌మాధానం కోసం ఓసారి కింద క‌నిపిస్తున్న ఫొటోను చూసేయండి మ‌రి.



Show Full Article
Print Article
Next Story
More Stories