Optical Illusion: ఈ ఫోటోలో ‘580’ ఎక్కడుందో 5 సెకండ్లలో కనిపెట్టగలరా
Optical Illusion to test your vision: పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది 590 నెంబర్ అంటారు కదూ! అయితే జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫొటోలో 580 నెంబర్ దాగి ఉంది. దానిని గుర్తించడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం.
Optical Illusion: ఈ ఫోటోలో ‘580’ ఎక్కడుందో 5 సెకండ్లలో కనిపెట్టగలరా
Optical Illusion to test your vision: చూసే కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు నెట్టింట ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఫొటోలను సాల్వ్ చేయడంలో మంచి కిక్కు ఉంటుంది. అందుకే అక్కడా ఇక్కడ అనే సంబంధం లేకుండా ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలకు మరింత ఆదరణ పెరిగింది.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో కొన్ని మన థింకింగ్ ఎబిలిటీని పరీక్షిస్తే మరికొన్ని కంటి పవర్‌ను పరీక్షిస్తాయి. ఇలాంటివి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటినే న్యూమరికల్ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలుగా చెబుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటో పజిల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది 590 నెంబర్ అంటారు కదూ! అయితే జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫొటోలో 580 నెంబర్ దాగి ఉంది. దానిని గుర్తించడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం 5 సెకండ్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయడమే అసలు టాస్క్. అన్ని నెంబర్స్ ఒకేలా ఉన్నా డిఫ్రెంట్ నెంబర్‌ను కనిపెట్టారా.? ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే సమాధానం ఇట్టే కనిపెట్టొచ్చు. ఇంతకీ మీరు పజిల్‌ను సాల్వ్ చేశారా.? అయితే ఓసారి చివరి లైన్‌లో కింది నుంచి గమనించండి సమాధానం మీకే దొరుకుతుంది. ఇంత క్లూ ఇచ్చిన సమాధానం కనిపెట్టలేకపోతే ఓసారి కింద చూడండి.