Optical illusion: ఈ ఫొటోలో ఒక మనిషి ఫొటో కనిపిస్తోంది.. కనిపెట్టారా.?

Optical illusion: ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ట్రెండ్ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు. ఇవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా మన ఆలోచన విధానాన్ని, ఐ పవర్‌ను ప‌రీక్షిస్తాయి.

Update: 2025-05-04 13:30 GMT

Optical illusion: ఈ ఫొటోలో ఒక మనిషి ఫొటో కనిపిస్తోంది.. కనిపెట్టారా.?

Optical illusion: ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ట్రెండ్ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు. ఇవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా మన ఆలోచన విధానాన్ని, ఐ పవర్‌ను ప‌రీక్షిస్తాయి. ఒక‌ప్పుడు ఇలాంటి ఫొటోలు మ్యాగ‌జైన్స్‌లో మాత్ర‌మే క‌నిపించేవి కానీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ ఆసక్తిక‌ర‌మైన ఫొటో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పైన క‌నిపిస్తున్న ఫొటో చూడ‌గానే ఏం క‌నిపిస్తోంది.? ఏముంది ఎద్దు బొమ్మ అంటారా.?

అయితే ఈ ఎద్దు బొమ్మ‌లో ఒక మ‌నిషి బొమ్మ కూడా దాగి ఉంది. దానిని క‌నిపెట్ట‌డ‌మే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి ఈ ఫొటోను జాగ్ర‌త్త‌గా గ‌మనిస్తే ఈ ఫొటోలో ఉన్న మ‌నిషి బొమ్మ క‌నిపిస్తుంది. ప‌జిల్‌ను సాల్వ్ చేశారా లేదా.? అయితే ఒక సారి ఫొటోను ఎడమవైపు 90 డిగ్రీల కోణంలో తిప్పండి. అప్పుడే సైడ్ నుంచి చూస్తున్న రైతు ముఖం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఫొటో ప‌జిల్‌ను 10 సెకండ్ల‌లో సాల్వ్ చేయ‌గ‌లిగితే మీ ఐ ప‌వ‌ర్ సూప‌ర్ అని అర్థం. ఇంత‌కీ ఫొటో పజిల్‌ను సాల్వ్ చేశారా..? లేదా.? ఇప్ప‌టికీ మీకు మ‌నిషి ఫొటో క‌నిపించ‌క‌పోతే స‌మాధానం కోసం కింద క‌నిపిస్తున్న ఫొటోను చూసేయండి.




Tags:    

Similar News