Dr. Amareshwar: మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకున్న మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్
Dr. Amareshwar:ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2025 కార్యక్రమం జరిగింది.
Dr. Amareshwar: మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకున్న మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్
Dr. Amareshwar: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2025 కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ వైద్యులు డా.పట్నాల అమరేశ్వర్‌కు గవర్నర్, జిల్లా కలెక్టర్ అవార్డు అందించారు.