Optical Illusion: 10 సెకన్లలో 'బ్రోకెన్ హార్ట్'ను కనిపెడితే మీరు తోపు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా, అన్నీ హార్ట్ సింబల్స్ కనిపిస్తాయి.
Optical Illusion: 10 సెకన్లలో 'బ్రోకెన్ హార్ట్'ను కనిపెడితే మీరు తోపు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా, అన్నీ హార్ట్ సింబల్స్ కనిపిస్తాయి. కానీ, ఈ లవ్ సింబల్స్ మధ్యలో ఒక చిన్న బ్రోకెన్ హార్ట్ దాగి ఉంది. పైన ఇచ్చిన ఫోటోను మరొకసారి మంచిగా చూడండి. ఆ ఫోటో మొత్తం లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి.. కదా. కానీ వాటి మధ్యలో ఒక్కటంటే ఒక్కటి మాత్రం బ్రోకెన్ హార్ట్‌గా ఉంది. మీ టాస్క్ ఏంటంటే.. దాన్ని మీరు ఎంత వేగంగా గుర్తించగలరు అనేది. ఈ పజిల్‌ను స్వాల్ చేయడానికి మీకున్న టైమ్ కేవలం 10 సెకన్లు మాత్రమే.
కేవలం చూపు షార్ప్‌గా ఉన్న వాళ్లు మాత్రమే దీనిని 3 సెకన్లలోపు గుర్తించగలరు. మీకు ఈ ఫోటోలో బ్రోకేన్ హార్ట్ దొరికిందా. మీరు ఇప్పటికే ఆ పగిలిన హృదయాన్ని గుర్తించినట్లైతే మీరు గ్రేట్. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ సూపర్ అని చెప్పాలి. ఒకవేళ మీకు ఇంకా ఆ బ్రోకెన్ హార్ట్ కనిపించకపోతే, మీకు చిన్న క్లూ, మరొకసారి ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఫోటో అంచులను, మధ్య భాగాలను జాగ్రత్తగా గమనించండి. కచ్చితంగా మీకు ఎక్కడో ఒకచోట పగిలిన హృదయం తారసపడక మానదు. సరే మీకు దొరకలేదా.. ఓకే మీ కోసం మేము సమాధానాన్ని ఎరుపు రంగు సర్కిల్‌తో మార్క్ చేశాము చూడండి. మీరు కనిపెట్టినది కరెక్ట్ అయ్యిందో లేదంటే రాంగ్ అయ్యిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.