Optical Illusion Challenge: మీ కళ్లు ఎంత షార్ప్? 10 సెకన్లలో వీటిని కనిపెట్టగలరా!
Optical Illusion Challenge: వంట అంటే ఇష్టమా, అయితే ఈ ఛాలెంజ్ మీకోసమే. సాధారణంగా వంటగది అంటేనే చాలామందికి రకరకాల రుచులు, నోరూరించే వాసనలు గుర్తొస్తాయి.
Optical Illusion Challenge: మీ కళ్లు ఎంత షార్ప్? 10 సెకన్లలో వీటిని కనిపెట్టగలరా!
Optical Illusion Challenge: వంట అంటే ఇష్టమా, అయితే ఈ ఛాలెంజ్ మీకోసమే. సాధారణంగా వంటగది అంటేనే చాలామందికి రకరకాల రుచులు, నోరూరించే వాసనలు గుర్తొస్తాయి. కానీ ఈ ఫోటోలో చూడాల్సింది వంటల గురించి కాదు, వంటగదిలో దాగి ఉన్న కత్తుల గురించి. పైన ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి మంచిగా గమనించండి. అది ఒక బిజీగా ఉన్న హోటల్ కిచెన్‌లా కనిపిస్తుంది కదా. చెఫ్‌లందరూ వారివారి పనుల్లో మునిగిపోయినట్లు ఈ ఫోటో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుతుంది. ఇంతకీ ఆ టాస్క్ ఏమిటంటే.. ఈ కిచెన్‌లో ఎక్కడెక్కడ కత్తులు ఉన్నాయో మీరు కనిపెట్టాలి.
ఆ కత్తులను గుర్తు పట్టడానికి మీకున్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే. నిజానికి 3 సెకన్లలోపే గుర్తించగలిన వాళ్ల కళ్లు చాలా షార్ప్‌గా ఉన్నాయని అర్థం. మరి స్టార్ట్ చేద్దామా.. ఇంకా వెతుకుతున్నారా.. అయితే మీకు ఒక చిన్న హింట్ ఇస్తు్న్నా.. చిత్రంలోని మూలలను, చెఫ్‌ల చేతులను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఒకవేళ మీరు ఇప్పటికే అన్ని కత్తులను గుర్తించి ఉంటే.. మీరు గ్రేట్. మీ దృష్టి చాలా షార్ప్ అని ఫ్రూవ్ చేసుకున్నారు. మీరు గుర్తించినవి కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి, ఈ కింద ఉన్న చిత్రాన్ని ఒకసారి చూడండి. అందులో మేము కత్తులను ఎరుపు రంగు సర్కిల్స్‌తో మార్క్ చేశాము.