ప్రో కబడ్డీ లీగ్ షెడ్యూల్

Update: 2019-07-18 15:58 GMT

అది జట్టుగా ఆడే ఆటే.. కానీ, వ్యక్తిగతంగా ఎంతో పట్టున్డాల్సిన క్రీడ. మన గ్రామాల్లో పుట్టి.. ఇప్పడు దేశవ్యాప్తంగా అభిమానులను సాధించుకుంది. అదే కబడ్డీ.. క్రికెట్ లో ఐపీఎల్ లా కబడ్డీ కి కూడా ఓ లీగ్ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలనుంచి పుట్టింది. ఇప్పడు ఏడో సీజన్ కు సిద్ధం అయిపోతోంది. 

హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో శనివారం నుంచి ఈ ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం పన్నెండు టీములు ఈ లీగ్ లో తలపడతాయి. హైదరాబాద్, ముంబయి, పాట్నా, అహ్మదాబాద్, చెన్నై,ఢిల్లీ,బెంగళూరు,కోల్కత్త,పూణే,జైపూర్,పంచకుల(హర్యానా),గ్రేటర్ నోయిడా ల్లో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. లీగ్ మ్యాచ్ లు అక్టోబర్ 11 తో ముగుస్తాయి. అనంతరం అక్టోబర్ 14 న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లు, 16 న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి ఫైనల్స్ అక్టోబర్ 19 న నిర్వహిస్తారు. అంటే మొత్తమ్మీద మూడు నెలల పాటు దాదాపుగా ప్రతి రోజూ కబడ్డీ పండుగ ఉంటుందన్న మాట. 

హైదరాబాద్ లో శనివారం ప్రారంభమయి ఈనెల 26 తో ముగుస్తాయి. మొత్తం 11 మ్యాచ్ లు లీగ్ దశలో  హైదరాబాద్ లో జరగనున్నాయి. 

ప్రో కబడ్డీ పూర్తి షెడ్యూల్  మీ కోసం ..



 


 


Tags:    

Similar News