74th Independence Day Photos: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేసిన: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Update: 2020-08-15 06:41 GMT

74th Independence Day Photos: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించారు.


Delete Edit







Tags:    

Similar News