Anchor Shyamala Stunning Photos: యాంకర్ శ్యామల... అందాల విందు!

Update: 2020-08-25 09:24 GMT

Anchor Shyamala Stunning Photos : యాంకర్ శ్యామల... పెద్దగా పేరుకి పరిచయం అక్కరలేదు.. బుల్లితెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం... ఇక తెలుగు బిగ్ బాస్ 2 ద్వారా ఆమెకి ఉన్న క్రేజ్ మరింతగా పెరిగింది.. శ్యామల కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు సీరియల్లో, సినిమాల్లో కూడా నటించి మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది.

Delete Edit


Tags:    

Similar News