Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
Yashwant Sinha: ఏకగ్రీవంగా ప్రతిపాదించిన విపక్షాలు
Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
Yashwant Sinha: 1984లో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరిన యశ్వంత్ సిన్హా. 1988లో రాజ్యసభకు ఎంపిక. 1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపిక. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నిక. దివంగత ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్‌లో ఏడాది పాటు కేంద్ర ఆర్ధికమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా. 2002లో కేంద్ర విదేశాంగమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.