PM Modi: ఉమెన్స్ డే కానుక.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
PM Modi: దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్‌న్యూస్ చెప్పారు. వంటగ్యాస్ సిలిండర్‌పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా.. తమ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరలను 100 రూపాయలు తగ్గిస్తుందని.. ఇది దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థికభారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా నారీశక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు ప్రధాని మోడీ.