Delhi Metro: మెట్రో స్టేషన్‌ పైనుండి దూకేయబోయిన అమ్మాయి

Delhi Metro: మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నం * మెట్రో స్టేషన్‌ కింద ట్రాఫిక్‌ జామ్‌

Update: 2021-07-25 09:07 GMT

మెట్రో స్టేషన్ పై నుండి దూకబోయిన మహిళా 

Delhi Metro: మెట్రో స్టేషన్‌ పైనుండి దూకేయబోయింది ఓ అమ్మాయి. ఆమెను గుర్తించిన పోలీసులు చివరకు రక్షించి కిందకు దింపారు. ఈ ఘటనతో మెట్రో స్టేషన్‌ కింద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స్టేషన్‌ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలోకి పైకి ఎక్కి ఆమె దగ్గరకు వెళ్లిన కానిస్టేబుల్‌ ఆ అమ్మాయిని ఒక్కసారిగా పట్టుకున్నాడు. ఆతర్వాత ఆమెను కిందకు తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Tags:    

Similar News