PM Modi: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్పూర్తి
PM Modi:పతకాలు సాధించిన వారికి దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోంది: మోడీ
Image Source: India Today
PM Modi: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారి గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా కొనియాడారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వారంత దేశ ప్రజలకు స్పూర్తి అని కొనియాడారు. పతకాలు సాధించిన వారికి.. దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందని ప్రకటించారు. వాళ్లు కేవలం పతకాలే సాధించలేదని.. నవయువతకు స్పూర్తిగా నిలిచారని ప్రధాని అన్నారు. ఒలింపిక్స్ అథ్లెట్ల ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.