Yogi Adityanath: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం
Yogi Adityanath: పాక్ గెలిస్తే సంబరాలు చేసుకున్న వారిపై దేశ ద్రోహం కేసు...
Yogi Adityanath: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం
Yogi Adityanath: టీట్వంటీ వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాపై పాకిస్థాన్ గెలుపొందింది. ఈ క్రమంలో పాక్‌కు మద్ధతు తెలుపుతూ యూపీలోని పలు చోట్ల సంబురాలు జరుపుకున్నారు. దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాక్ గెలిస్తే సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని ఆదేశించారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.