Suresh Gopi: కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి సంచలన నిర్ణయం
Suresh Gopi: కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తన పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Suresh Gopi: కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి సంచలన నిర్ణయం
Suresh Gopi: కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తన పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు తెలిపారు. సురేష్ గోపి ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. సినీ కెరీర్‌ను వదిలిపెట్టి మంత్రి కావాలని తాను ఎన్నడూ కోరుకోలేదని అన్నారు. ఇటీవల కాలంలో తన ఆదాయం తగ్గిపోయిందని.. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందన్నారు. తన మంత్రి పదవిని కేరళకి చెందిన రాజ్యసభ సభ్యుడు సదానందన్ మాస్టర్‌కు ఇవ్వాలని అనుకుంటునట్లు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు.