Amit Shah: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..

Amit Shah: జూన్‌ 1 వరకు మణిపూర్‌లోనే షా

Update: 2023-05-30 04:30 GMT

Amit Shah: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..

Amit Shah: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తు్న్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్నారు అమిత్ షా. మే 3 నుంచి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు నెలకొనడంతో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకునేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు.

Tags:    

Similar News