Amit Shah: సీఎం భూపేష్ బఘెల్ ఛత్తీస్‌గఢ్‌ను లూటీ చేస్తున్నారు
Amit Shah: కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది
Amit Shah: సీఎం భూపేష్ బఘెల్ ఛత్తీస్‌గఢ్‌ను లూటీ చేస్తున్నారు
Amit Shah: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు. సీఎం భూపేష్ బఘెల్ ఛత్తీస్‌గఢ్‌ను లూటీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ను లూటీ చేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఖజానా నింపుతున్నారని అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని అమిత్‌షా విమర్శించారు.