చెరకు రైతులపై కేంద్రం వరాల జల్లు

Update: 2019-08-28 14:30 GMT

చెరకు రైతులపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. చెరకు రైతులకు 6 వేల కోట్ల ఎగుమతి రాయితీ ఇస్తామని ప్రకటించారు. చెరకు రైతులను ఆదుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నామని, దీని వల్ల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. 

Tags:    

Similar News