Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్‌పై సుప్రీంలో ఈడీ కౌంటర్ ఫైల్
Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు 9 సార్లు సమన్లు
Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్‌పై సుప్రీంలో ఈడీ కౌంటర్ ఫైల్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్‌పై ఈడీ సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు తొమ్మిదిసార్లు సమన్లు పంపించారు. సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. సమన్ల నుంచి కేజ్రీవాల్ తప్పించుకున్నారని.. కేజ్రీవాల్ తప్పు చేశారనడానికి దర్యాప్తు అధికారుల వద్ద.. సమగ్ర ఆధారాలు ఉన్నాయని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ తను దాఖలు చేసిన కౌంటర్ ఫైల్‌లో పేర్కోంది.