Nirmala Sitharaman: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచాం
Nirmala Sitharaman: డీబీటీ ద్వారా రూ.34 లక్షల కోట్లు అందించాం
Nirmala Sitharaman: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచాం
Nirmala Sitharaman: మోడీ పాలనలో అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నిర్మల వెల్లడించారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలు పెరిగారని అన్నారు. 2047 అసమానత, పేదరికం నిర్మూలనే తమ ప్రభుత్వం లక్ష్యమని నిర్మలాసీతారామన్ తెలిపారు.