Uddhav Thackeray: మహారాష్ట్రలో తాజా పరిణామాలపై ఉద్దవ్ ఠాక్రే కీలక సమావేశం
Uddhav Thackeray: శివసేన భవన్‌లో ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉద్దవ్ ఠాక్రే
Uddhav Thackeray: మహారాష్ట్రలో తాజా పరిణామాలపై ఉద్దవ్ ఠాక్రే కీలక సమావేశం
Uddhav Thackeray: మహారాష్ట్రలో తాజా పరిణామాలపై ఉద్దవ్ ఠాక్రే కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబైలోని శివసేన భవన్‌లో ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు హాజరుకానున్నారు. ఇటీవల శివసేన పార్టీ పేరు, సింబల్‌ను ఈసీ షిండేవర్గానికి కేటాయించింది.