Manish Sisodia: లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. సిసోడియాపై 2వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
Manish Sisodia: లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా పాత్రను వివరిస్తూ..
Manish Sisodia: లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. సిసోడియాపై 2వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు
Manish Sisodia: లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తులో దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సిసోడియాను 29వ నిందితుడిగా చేర్చిన ఈడీ.. ఆయన పాత్రను వివరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ వేసింది. 2 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. అందులో డాక్యుమెంట్లను అటాచ్ చేసింది.