Train Accident: ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. బోల్తాపడ్డ 10 బోగీలు
Train Accident: బోగీలు పడి ఇద్దరు ప్రయాణికులు మృతి, పలువురికి తీవ్రగాయాలు
Train Accident: ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. బోల్తాపడ్డ 10 బోగీలు
Train Accident: ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్ మీదకు గూడ్స్ రైలు దూసుకురావడంతో 10 బోగీలు బోల్తాపడ్డాయి. బోగీలు పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బోగిల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రైల్వే పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.