2000 Notes Exchange: నేటితో ముగియనున్న 2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ
2000 Notes Exchange: కానీ డిపాజిట్‌కు ఎలాంటి లిమిట్ ఉండదని పేర్కొన RBI
2000 Notes Exchange: నేటితో ముగియనున్న 2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ
2000 Notes Exchange: 2వేల నోట్ల మార్పిడి నేటితో గడువు ముగియనుంది. ఇంకా ఎవరి దగ్గరైనా 2వేల నోట్లు ఉంటే బ్యాంకులు లేదా పోస్టాఫీసులకు వెళ్లి మార్చుకోవాలని RBI తెలిపింది. గడువు ముగిసిన తర్వాత కూడా RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో 2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. మార్పిడికి 20 వేల లిమిట్ ఉంటుంది..కానీ డిపాజిట్‌కు ఎలాంటి లిమిట్ ఉండదని RBI పేర్కొంది.