Rahul Gandhi: కర్నాటకకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
Rahul Gandhi: నేడు 23వ రోజు రాహుల్‌గాంధీ యాత్ర
Rahul Gandhi: కర్నాటకకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
Rahul Gandhi: రాహుల్ గాధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు కర్ణాటకకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమైన జోడో యాత్ర నేటితో 23వ రోజుకు చేరుకుంది. కేరళ నుంచి కర్నాటకలోకి ఎంటర్ అయిన ఈ యాత్ర.. 21 రోజుల పాటు కర్నాటకలో కొనసాగనుంది.