NEET Exam: నీట్ పరీక్ష వాయిదా
NEET Exam: షెడ్యూల్ ప్రకారం మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా
NEET Exam: నీట్ పరీక్ష వాయిదా
NEET Exam: నీట్ పరీక్ష వాయిదా వేసింది కేంద్రం. 6 నుంచి 8 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12న నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కాసేపట్లో సుప్రీంకోర్టులో నీట్ పీజీ విద్యార్థుల పిటిషన్‌పై విచారణ జరగనుంది. గత ఏడాది కోవిడ్ విధుల్లో ఉన్నందున ఇంటర్న్షిప్ పూర్తి చేయడానికి గడువును పొడిగించాలని కోరుతూ విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. మే 31, 2022 వరకు పొడిగింపును కోరుతూ విద్యార్థుల వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టనుంది.