ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి
Accident in Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లోని హండియాలో యాక్సిడెంట్, ఐదుగురి పరిస్థితి విషమం.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు మృతి
Accident in Prayagraj: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లోని హండియా ప్రాంతంలో హైవేపై టవేరా వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు.