జమ్ముకశ్మీర్ కుల్గాంలో ఎన్‌కౌంటర్.. స్థానిక ఉగ్రవాది ఆదిల్ హతం, ఓ జవాన్‌కు గాయాలు
Jammu and Kashmir: మారణాయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్ కుల్గాంలో ఎన్‌కౌంటర్.. స్థానిక ఉగ్రవాది ఆదిల్ హతం, ఓ జవాన్‌కు గాయాలు
Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఉగ్రవాది ఆదిల్ హతమయ్యాడు. అయితే ఈ కాల్పుల సమయంలో ఓ పోలీసుకు కూడా గాయాలయ్యాయి. ఆ ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, అతడి గుర్తింపును కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు కుల్గాం జిల్లాలోని హౌరాలో అర్థరాత్రి ప్రారంభమయ్యాయని చెప్పారు.