Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం

Encounter: మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం

Update: 2021-10-15 14:38 GMT

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది హతం (ఫైల్ ఇమేజ్)

Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. 

Tags:    

Similar News