Tejashwi Yadav: ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన సీఎంగా నితీష్ మిగిలిపోతారు
Tejashwi Yadav: ప్రజలే ప్రశ్నిస్తే జేడీయూ ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారు
Tejashwi Yadav: ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన సీఎంగా నితీష్ మిగిలిపోతారు
Tejashwi Yadav: సీఎం నితీశ్‌కుమార్‌పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన సీఎంగా నితీష్ కుమార్ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారని.. మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెబుతారని ఆయన విమర్శించారు. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారని జేడీయూ ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు.