Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ
Chandrababu Arrest: చంద్రబాబుకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవు
Galla Jayadev: చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అంశంపై.. పార్లమెంట్‌లో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య పరస్పరం వాగ్యుద్ధం జరిగింది. చంద్రబాబు అరెస్టును లోక్‌సభలో లేవనెత్తారు ఎంపీ గల్లా జయదేవ్. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో చంద్రబాబును అరెస్ట్ చేశారని.. గల్లా ఆరోపించారు. ఐతే గల్లా ఆరోపనలకు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీ్మ్‌లో 80షెల్ కంపెనీల ప్రజాధనాన్ని.. దోచేశారని వైసీపీ ఎంపీలు బదులు ఇచ్చారు. లోక్ సభ స్పీకర్.. ఇరు పార్టీల ఎంపీలను నిలువరించారు. చంద్రబాబు అరెస్ట్ కేసు కోర్టులో ఉందన్నారు.