Tamil Nadu: బీజేపీకి షాకిచ్చిన సీఎం స్టాలిన్.. ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరణ
Tamil Nadu: తమిళనాడులో బీజేపీకి షాకిచ్చారు సీఎం స్టాలిన్. కోయంబత్తూరులో ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరించారు.
Tamil Nadu: బీజేపీకి షాకిచ్చిన సీఎం స్టాలిన్.. ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరణ
Tamil Nadu: తమిళనాడులో బీజేపీకి షాకిచ్చారు సీఎం స్టాలిన్. కోయంబత్తూరులో ప్రధాని రోడ్‌షోకు అనుమతి నిరాకరించారు. మార్చి 18న కోయంబత్తూరులో ర్యాలీకి బీజేపీ ప్లాన్ చేయగా.. ఈ ర్యాలీకి ప్రధాని మోడీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రోడ్‌షో కోసం పోలీసులను బీజేపీ నేతలు అనుమతి కోరారు. అయితే భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో ర్యాలీకి పర్మిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించింది తమిళనాడు బీజేపీ.