Congress Bus Yatra: ఈనెల 15 లేదా 16 నుంచి టీ కాంగ్రెస్‌ నిరుద్యోగ బస్సుయాత్ర

Congress Bus Yatra: నిరుద్యోగ బస్సుయాత్రలో పాల్గొననున్న రాహుల్, ప్రియాంక, ఖర్గే

Update: 2023-11-14 04:54 GMT

Congress Bus Yatra: ఈనెల 15 లేదా 16 నుంచి టీ కాంగ్రెస్‌ నిరుద్యోగ బస్సుయాత్ర

Congress Bus Yatra: నిరుద్యోగ బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈసీ పర్మిషన్ కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. రేపు లేదా ఎల్లుండి నుంచి బస్సు యాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 2 బస్సులు, 10 రోజులు, 100 నియోజకవర్గాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాల్లో తిరగనుంది. గన్‌పార్క్‌ నుంచి యాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, అజయ్‌కుమార్ నిరుద్యోగ యాత్రను ప్రారంభించనున్నారు. నిరుద్యోగ బస్సు యాత్రకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.

Tags:    

Similar News