Supreme Court: జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
Supreme Court: తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
Supreme Court: జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
Supreme Court: తమిళనాడు ప్రభుత్వానికి జల్లికట్టు విషయంలో భారీ ఊరట లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు... జల్లికట్టు విషయంలో అనుకూల తీర్పును వెలువరించింది. తమిళనాడులో ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ జల్లికట్టును అనుమతించే చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ జల్లికట్టు, ఎద్దుల బండ్ల పందేలను అనుమతించే రాష్ట్రాల చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.