దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు
* నాగ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు
Maharashtra: దేశంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో11 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే తల్లి వచ్చి రక్షించడంతో బాలుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు .ఈ నెల 11 న జరిగిన ఈ సంఘటన సీసీ కెమెరాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.