Sonu Sood: సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
Sonu Sood: చరణ్ జిత్ సింగ్ చన్నీకి మరో సారి అవకాశం ఇవ్వాలన్న సోనూసూద్
Sonu Sood: సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
Sonu Sood: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రవేశం ఉంటుందని తేల్చిచెప్పారు. కానీ తన వద్ద తగినంత టీమ్ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను సామాజిక సేవా కార్యక్రమాలను అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. చాలా పార్టీలు రాజ్యసభ సీటు, ఇతర ఉన్నత పదవులు ఇస్తామంటూ ఆఫర్ చేశాయని సోనూసూద్ వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీకి మరో సారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.