Rahul Gandhi: మరో వివాదంలో రాహుల్‌.. స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని ఆరోపణలు

Rahul Gandhi: స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు

Update: 2023-08-09 09:04 GMT

Rahul Gandhi: మరో వివాదంలో రాహుల్‌.. స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని ఆరోపణలు

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇవాళ లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. రాహుల్‌ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్‌ ఇచ్చారు. అయితే.. ఈ సమయంలో రాహుల్‌.. సభలో నుంచి బయటకు వెళ్తూ.. స్మృతి ఇరానీకి ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు.


Tags:    

Similar News